• Cast & crew
  • User reviews

Pizza 3: The Mummy

Pizza 3: The Mummy (2023)

The protagonist on a probe to solve a series of murders that take place exactly where he delivers food. The protagonist on a probe to solve a series of murders that take place exactly where he delivers food. The protagonist on a probe to solve a series of murders that take place exactly where he delivers food.

  • Mohan Govind
  • Kavitha Bharathi
  • Raveena Daha
  • Ashwin Kakumanu
  • 11 User reviews
  • 2 Critic reviews

Official teaser

  • Viswanathan

Anupama Kumar

  • Ghost Buster

Shanthi Rao

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Angaaragan

Did you know

  • Trivia All entries contain spoilers
  • Soundtracks Kanney%20Kanmaniye Written by Mohan%20Rajan Performed by M%20Lalitha%20Sudha

User reviews 11

  • judithshalini
  • Aug 30, 2023
  • How long is Pizza 3: The Mummy? Powered by Alexa
  • July 28, 2023 (India)
  • Thirukumaran Entertainment
  • See more company credits at IMDbPro

Technical specs

  • Runtime 2 hours 3 minutes

Related news

Contribute to this page.

Pizza 3: The Mummy (2023)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Production art

Recently viewed

Asianet News Telugu

  • Telugu News
  • Entertainment

పాచిపోయిన .....'పిజ్జా 3' సినిమా రివ్యూ

  హారర్‌ థ్రిల్లర్‌ ‘పిజ్జా’ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు త్వరలో ‘పిజ్జా-3’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Pizza 3 The Mummy

హారర్ థ్రిల్లర్   'పిజ్జా సినిమా తమిళ డబ్బింగ్ అయినా ఇక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.ఆ తర్వాత అదే ఫ్రాంచైజీలో వచ్చిన మరో  సినిమా కూడా తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు.  దాంతో ఇప్పుడు 'పిజ్జా 3'ని దించారు. ఈ మధ్యే తమిళంలో రిలీజైన పిజ్జా 3 మంచి హిట్ ను సొంతం చేసుకుంది.  ఈ సినిమా మనవాళ్లకు నచ్చుతుందా..పిజ్జా సినిమాతో ఈ సినిమాకు కనిక్టివిటీ ఉందా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్ 

రెస్టారెంట్ ఓనర్ అయిన  నలన్(అశ్విన్ కాకుమాను)ది హ్యాపీ లైఫ్.  కాయల్(పవిత్రా మారిముత్తు) అనే యాప్ డెవలపర్‌తో ప్రేమలో ఉంటాడు. తమ ప్రేమ విషయం ఆమె అన్నయ్యకు చెప్పి పెళ్లి ప్రపోజల్ పెడతాడు. అయితే ఆమె అన్నయ్య ...నలన్‌ని అవమానిస్తాడు. ఈ లోగా  ఊహించని విధంగా నలన్ రెస్టారెంట్‌లో  విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. నలన్ కు  తెలిసిన కొందరు వ్యక్తులు వరసగా అనుమానాస్పద రీతిలో చనిపోతుంటారు. అందుకు కారణం చిన్న సైజ్ ఈజిప్ట్ మమ్మీ బొమ్మ.  ఆ బొమ్మ..ఓ కుటుంబం నుంచి  అనుకోకుండా రెస్టారెంట్ నడుపుతున్న నలన్ దగ్గరకు చేరుతుంది.  పనివాళ్లు దాన్ని తీసి ఓ చోట పెట్టడం, దీంతో రాత్రుళ్లు ఆ రెస్టారెంట్‌లో వింత వింత శబ్దాలు రావడం లాంటివి జరుగుతాయి. ఈ క్రమంలో  నలన్‌కి తెలిసిన వ్యక్తులు చనిపోతారు. ఇంతకీ ఈ మరణాలకు ఆ బొమ్మకు ఉన్న లింక్ ఏమిటి... బొమ్మలో ఉన్న ఆత్మ  అందరినీ చంపడానికి కారణమేంటి? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.  

విశ్లేషణ ఒక సినిమా హిట్ అయ్యిందంటే దానికి సీక్వెల్స్ రావటం కామనే. అయితే ఆ సీక్వెల్స్ అన్ని మొదటదానిలాగానే ఆడాలని రూల్ లేదు. చాలా సార్లు మొదట వచ్చిన చిత్రాన్ని క్యాష్ చేసుకునేందుకే ఈ సీక్వెల్స్ వస్తూంటాయి. అలా వచ్చిన చాలా చిత్రాలు మొదటి రోజు మార్నింగ్ షో కే మటాష్ అయ్యిపోతూంటాయి. ఓ రకంగా ఈ పిజ్జా 3 అలాంటిదే అని చెప్పాలి. 2012లో ఏ మాత్రం ఎక్సెపెక్టేషన్స్ లేకుండా  రిలీజైన 'పిజ్జా' సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాతో నటుడిగా విజయ్ సేతుపతి, దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ కెరీర్ సెటిలైపోయింది. ఆ తర్వాత ఏడాదే(2013) 'పిజ్జా 2' వచ్చింది. కానీ ఆ స్దాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు  దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో పార్ట్ 'పిజ్జా 3- ద మమ్మీ'.  ఈ సినిమా తమిళంలో ఆల్రెడీ రిలీజైంది.

తమిళం వాళ్లకు ఈ హారర్ సినిమా కొత్త అనిపించిందేమో కానీ మనవాళ్లకు మాత్రం ఇలాంటివి ఎన్నో చూసేసారు. ఇలాంటి దెయ్యాలుకు ఎన్నిటికో హాయ్ చెప్పి ఉన్నారు. దాంతో ఈ సినిమా చూస్తున్నప్పుడు నెక్ట్స్ ఫలానా సీన్ వస్తుంది కదా అని ఎదురుచూడటం తప్ప చేసేదేమీ ఉండదు. భయపడటం అనేది అసలు జరగదు.  ఈ డబ్బింగ్ సినిమకు అదే జరిగింది. ఎక్కడా మన అంచనాలకు తగ్గకుండా రొటీన్ గా నడుస్తుంది. దానికి తగ్గట్లే ఇంట్రవెల్ దాకా దయ్యం కథలోకి రారు. సెకండాఫ్ లో అసలా దెయ్యం ఎవరనే ప్లాష్ బ్యాక్ కూడా కొత్తగా అనిపించదు. అలా ఈ పిజ్జా పాచిపోయింది. అలాగే పిజ్జా అనే టైటిల్ కు ఈ సినిమాకు సంభందం లేదు. ఆ రెండింటికి ఈ సినిమా సీక్వెల్ కానే కాదు.

టెక్నికల్ గా ...

హారర్ సినిమాలకు అవసమైన మసాలా ...బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా మూవ్ మెంట్స్. ఇందులో bgm విషయంలో వందశాతం సక్సెస్ అయ్యారు. కానీ సినిమాటోగ్రఫీ మాత్రం ఆ స్దాయిలో  లేదు. ఎడిటింగ్ కూడా ఉన్న సీన్స్ ని ప్రక్కన ప్రక్కన పెట్టి కలిపేసినట్లు ఉంది కానీ షార్ప్ గా లేదు. ఫస్టాఫ్ చాలా ట్రిమ్ చేయాలనిపిస్తుంది. డైరక్టర్ ...పిజ్జా3 అనే టైటిల్ తప్పించి సినిమాలో ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా దెయ్యం ప్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మరీ పాతగా అనిపించింది. స్క్రిప్టు లో ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని అప్పుడు తెరకెక్కించాల్సింది.

నటీనటుల్లో ..  నలన్  గా అశ్విన్ కాకుమాను బాగా చేశాడు.  హీరోయిన్  పవిత్రా మారిముత్తు జస్ట్ ఓకే . మిగతా కీ రోల్స్‌లో నటించిన అభి నక్షత్ర, అనుపమ కుమార్ పర్వాలేదనిపించారు. మిగిలిన వాళ్లందరూ ఓకే ఓకే. హీరోహీరోయిన్ దగ్గర నుంచి ఎవరి యాక్టింగ్ కూడా ఏమంత గొప్పగా అయితే లేదు.

హిట్ సినిమాకు సీక్వెల్ అని టైటిల్ పెట్టినంత మాత్రాన అది హిట్ సినిమా అయ్యిపోదు.ఆ సినిమాతో పోలిక వచ్చి ఇబ్బందే కలుగుతుంది.

నటీనటులు: అశ్విన్ కాకుమాను, పవిత్రా మారిముత్తు, అభి నక్షత్ర, కాళీ వెంకట్ తదితరులు నిర్మాణ సంస్థ:  తిరుకుమరన్ ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మాత: సీవీ కుమార్ దర్శకుడు:‍ మోహన్ గోవింద్ సంగీతం: అరుణ్ రాజ్ ఎడిటర్‌: అశ్విన్ సినిమాటోగ్రఫీ: ప్రభు రాఘవ్ విడుదల తేది: 2023 ఆగస్టు 18

pizza 3 movie review in telugu

RELATED STORIES

jabardasth comedian jordar sujatha got pregnancy ksr

గర్భం దాల్చిన జబర్దస్త్ కమెడియన్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న న్యూస్!

katha venuka katha movie getting best  views in ott arj

`కథ వెనుక కథ` ఓటీటీ రివ్యూ.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

mudo kannu movie review rating arj

`మూడో కన్ను` సినిమా రివ్యూ, రేటింగ్‌..

105 minutes movie review hansika did engage you ? arj

హన్సిక `105 మినిట్స్` మూవీ రివ్యూ, రేటింగ్‌..

prema katha movie review arj

`ప్రేమకథా` మూవీ రివ్యూ.. నయా లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?

Recent Stories

IPL 2024 DC vs GT: Rishabh Pant, Akshar Patel, who hit the sky as the limit in the batting.. Delhi's thrilling victory over Gujarat RMA

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన రిషబ్ పంత్, అక్ష‌ర్ ప‌టేల్.. గుజ‌రాత్ పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్ట‌రీ

DC vs GT: 6,6,6,6.. Rishabh Pant's destruction made the Delhi stadium rumble, IPL 2024 RMA

6,6,6,6.. రిషబ్ పంత్ విధ్వంసంతో స్టేడియం ద‌ద్ద‌రిల్లింది.. !

vennela kishore chaari 111 movie hulchul in ott arj

ఓటీటీలో రచ్చ చేస్తున్న వెన్నెల కిషోర్‌.. ట్రెండింగ్‌లో `చారి 111`

varalakshmi sarathkumar fire on troll and reviews at sabari promotions arj

మీ అమ్మనో, అక్కనో అంటే చెప్పుతో కొడతారు.. ట్రోల్స్, రివ్యూలపై వరలక్ష్మి శరత్ కుమార్‌ షాకింగ్‌ కామెంట్స్..

Is CM Revanth Reddy afraid of Lok Sabha elections? AKP

Lok Sabha Elections 2024 : సీఎం రేవంత్ భయపడుతున్నారా..? లేకపోతే రోజుకో దేవుడిపై ఒట్టేంటి..!

Recent Videos

aditiraohydari latest video

అదితి రావు హైదరి సూపర్ హాట్ పోజులు

Pawan kalyan election campaign

జన సైనికుల్లో జోష్ నింపిన పవన్ కల్యాణ్

Disha Patani Super hot look

సూపర్ హాట్ అందాలతో మతి పోగొడుతున్న దిశా పటాని.

Sonali Bindre Latest Look

ఎన్నాళ్లకు మళ్ళీ ఇలా... సోనాలి బింద్రే గ్లామరస్ లుక్ చూశారా?

Bigg Boss Rithika Inauguration of Sutraa Lifestyle Exhibition at Hotel Taj Krishna Banjara Hills in Hyderabad

సూత్రా ఎగ్జిబిషన్ లాంచింగ్ ఈవెంట్లో బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్.. బ్లాక్ శారీలో కాక రేపిన అమ్మడు

pizza 3 movie review in telugu

Home

You are here

Pizza 3 telugu movie review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ.

Pizza 3 Movie Review And Rating Telugu - Sakshi

'పిజ్జా 3' కథేంటి? నలన్(అశ్విన్ కాకుమాను) ఓ రెస్టారెంట్‌కి యజమాని. కాయల్(పవిత్రా మారిముత్తు) అనే యాప్ డెవలపర్‌తో ప్రేమలో ఉంటాడు. తమ పెళ్లి గురించి మాట్లాడాదమని ఆమె అన్నయ్యని కలిస‍్తే నలన్‌ని అవమానిస్తాడు. నలన్ రెస్టారెంట్‌లో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. అతడికి తెలిసిన కొందరు వ్యక్తులు వరసగా అనుమానాస్పద రీతిలో చనిపోతుంటారు. అయితే ఈ మరణాలకు ఓ దెయ్యంతో సంబంధం ఉంటుంది. మరి ఆ ఆత్మ ఇంతమందిని చంపడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే 'పిజ్జా 3' స్టోరీ.

pizza 3 movie review in telugu

(ఇదీ చదవండి: ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’మూవీ రివ్యూ )

ఎలా ఉందంటే? 2012లో ఏ మాత్రం అంచనాల్లేకుండా రిలీజైన 'పిజ్జా' సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాతో నటుడిగా విజయ్ సేతుపతి, దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏడాదే(2013) 'పిజ్జా 2' వచ్చింది. కానీ ఫస్ట్ పార్ట్‌లా సక్సెస్ కాలేకపోయింది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో పార్ట్ 'పిజ్జా 3- ద మమ్మీ'. అయితే ఎలాంటి ప్రమోషన్స్‌ లేకుండా తెలుగులో తాజాగా ఈ మూవీ రిలీజైంది.

ఫస్టాప్ విషయానికొస్తే.. చిన్న సైజ్ ఈజిప్ట్ మమ్మీ బొమ్మ చూపించే సీన్‌తో సినిమాని మొదలుపెట్టారు. ఓ ఫ్యామిలీలోని తండ్రి దగ్గరున్న ఆ బొమ్మ.. అనుకోకుండా రెస్టారెంట్ నడుపుతున్న నలన్ దగ్గరకు చేరుకోవడం, పనివాళ్లు దాన్ని తీసి ఓ చోట పెట్టడం, దీంతో రాత్రుళ్లు ఆ రెస్టారెంట్‌లో వింత వింత శబ్దాలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మధ్యమధ్యలో హారర్ సీన్స్ వస్తుంటాయి. మరోవైపు నలన్‌కి తెలిసిన వ్యక్తులు చనిపోవడం లాంటి సీన్స్‌తో నడిపించారు.

pizza 3 movie review in telugu

ఇంటర్వెల్ టైంకి దెయ్యాన్ని చూపించి కాస్త ఆసక్తి క్రియేట్ చేశారు. సెకండాఫ్‌లో అసలు ఆ దెయ్యం ఎందుకు హత్యలు చేస్తోంది? ఈ మొత్తం వ్యవహారంతో హీరో నలన్‌కి లింక్ ఏంటనేది రివీల్ చేశారు. ఇంటర్వెల్ వరకు పెద్దగా రివీల్ చేయకుండా స్టోరీని సాగదీసిన దర్శకుడు.. సెకండాఫ్ కోసం మొత్తం కంటెంట్‌ని దాచిపెట్టుకున్నాడు. పోనీ అది కొత్తగా ఏమైనా ఉందంటే లేదు. ఇప్పటికే చాలా హారర్ సినిమాల్లో వాడేసిన స్టోరీ లైన్‌తోనే సినిమా తీశారు. అక్కడక్కడా భయపెట్టినా, పెద్దగా ఎంటర్ టైన్ చేయలేకపోయారు.

సినీ ప్రేమికులు ఇప్పటికే వందల కొద్దీ హారర్ సినిమాలు చూసి రాటుదేలిపోయారు. ఇలాంటి వాళ్లని భయపెట్టాలంటే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి. అలా కాదు రెగ్యులర్ రొటీన్ స్టైల్‌లో తీస్తాం అంటే కుదరరు. ఈ మూవీ విషయంలో రొటీన్ ఫార్మాట్‌నే డైరెక్టర్ ఫాలో అయిపోయాడు. క్రికెట్ బంతి తగలడం వల్ల అమ్మాయి మెమొరీ లాస్, 250 డిగ్రీల ఉష్ణోగ్రతలో మనిషి చనిపోయినా సరే అతడి శరీరంలో పెద్దగా మార్పులు రాకపోవడం లాంటి సీన్స్‪‌లో ఎందుకో లాజిక్ మిస్ అయ్యారని అనిపించింది. 'పిజ్జా' అనే పేరు కూడా హైప్ కోసమే పెట్టారు తప్పితే దీనికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు.

(ఇదీ చదవండి: డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు? )

pizza 3 movie review in telugu

ఎవరెలా చేశారు? ఇందులో నలన్ అనే పాత్రలో నటించిన అశ్విన్ కాకుమాను ఫరిది మేరకు యాక్ట్ చేశాడు. అతడి లవర్ కాయల్‌గా చేసిన పవిత్రా మారిముత్తుకు పెద్దగా స్కోప్ దొరకలేదు. కథకు కీలకమైన రోల్స్‌లో నటించిన అభి నక్షత్ర, అనుపమ కుమార్ పర్వాలేదనిపించారు. మిగిలిన వాళ్లందరూ ఓకే ఓకే. హీరోహీరోయిన్ దగ్గర నుంచి ఎవరి యాక్టింగ్ కూడా ఏమంత గొప్పగా అయితే లేదు.

టెక్నికల్ విషయాలకొస్తే హారర్ సినిమాకు మ్యూజిక్ చాలా కీలకం. 'పిజ్జా 3' చిత్రంలో సంగీతం పరంగా పాస్ మార్కులే పడ్డాయి. సినిమాటోగ్రఫీ మరింత బెటర్‌గా ఉండాల్సింది. ఫస్టాప్ నిడివి విషయంలో ఎడిటర్ కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ఫైనల్‌గా దర్శకుడు మోహన్ గోవింద్ గురించి చెప్పుకోవాలి. హారర్ సినిమా అంటే రొటీన్‌గా దెయ్యం, దానికి ఓ ప్లాష్ బ్యాక్ అన్నట్లు కొత్తగా ట్రై చేసి ఉండాల్సింది.  ఓవరాల్‌గా చెప్పుకుంటే 'పిజ్జా 3' చూడటానికి బాగానే ఉన్నా.. దెయ్యం మాత్రం పెద్దగా భయపెట్టలేదు.

- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

సంబంధిత వార్తలు

video

మరిన్ని వార్తలు

pizza 3 movie review in telugu

Telugu News   |   Latest News Online   |   Today Rasi Phalalu in Telugu   |   Weekly Astrology   |   Political News in Telugu   |   Andhra Pradesh Latest News   |   AP Political News   |   Telugu News LIVE TV   |   Telangana News   |   Telangana Politics News   |   Crime News   |   Sports News   |   Cricket News in Telugu   |   Telugu Movie Reviews   |   International Telugu News   |   Photo Galleries   |   YS Jagan News   |   Hyderabad News   |   Amaravati Latest News   |   CoronaVirus Telugu News   |   Web Stories Live TV   |   e-Paper   |   Education   |   Sakshi Post   |   Business   |   Y.S.R   |   About Us   |   Contact Us   |   Terms and Conditions   |   Media Kit   |   SakshiTV Complaint Redressal

sakshi facebook

© Copyright Sakshi 2023 All rights reserved.

Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd

Home Icon

  • Web Stories
  • Collections
  • Teja Sajja’s the new adventure begins
  • Will Movies Survive the Summer & Election Heat?
  • Big Movies 2024’s Exciting Lineup!

pizza 3 movie review in telugu

Free Credit Card

pizza 3 movie review in telugu

Pizza 3: The Mummy Movie Review & Rating.!

  • August 18, 2023 / 03:33 PM IST

pizza 3 movie review in telugu

Cast & Crew

  • Ashwin Kakumanu (Hero)
  • Pavithrah Marimuthu (Heroine)
  • Gaurav Narayanan , Kaali Venkat , Anupama Kumar (Cast)
  • Mohan Govind (Director)
  • C.V Kumar (Producer)
  • Ashwin Hemanth (Music)
  • Prabhu Raghav (Cinematography)

The third movie in the Pizza series, Pizza 3: The Mummy, recently debuted in Telugu. The movie, which was directed by Mohan Govind, features Pavithrah Marimuthu and Ashwin Kakumanu in the key roles.

Plot: Restaurant owner Nalan (Ashwin Kakumanu) is madly in love with Kayal (Pavithrah Marimuthu). A developer named Kayal is working to make an app that can speak with ghosts. Prem, the police officer brother of Kayal (Gaurav Narayanan), dislikes Nalan. A few strange things start happening in the restaurant all of a sudden.

The crew at the restaurant believes that Nalan is the one who made the sweet because it keeps turning up in the kitchen every day. Nalan, however, who has no knowledge of the food, begins to perceive bad energy in the kitchen. What took place next? The spirit is hiding in the kitchen, why? What does it exactly need? This is a key component of the movie’s plot.

Performances: The movie has a slow beginning, but it quickly picks up the pace with intriguing features. Excitement is generated by the sequences in which the main character and his employees encounter paranormal activity.

In the first hour, a couple of killings occur, and they are compellingly portrayed. The impact of a few scenes was significantly increased by the background score. In the movie, Ashwin Kakumanu delivered a competent performance. He skillfully displayed a range of emotions.

Despite having limited screen time, the lead actress, Pavithrah Marimuthu, did a respectable performance. As an officer, Gaurav did okay. Both Kaali Venkat and Abhi Nakshatra performed satisfactorily in their assigned tasks. Thank goodness the creators avoided include any pointless love tunes.

Technicalities: The film is a fairly nice one technically. Prabhu Raghav’s stylish cinematography perfectly complements Arun Raj’s powerful background score. The editing, particularly in the second half, should have been better despite the high production qualities.

Regarding Pizza 3, the director Mohan Govind performed a passable job. He has attempted to add a few thrills to a plot that is built on a template. At first, it was successful, but ultimately, the movie is just another revenge story.

Analysis: The movie’s first half is passable and skillfully jam-packed with exciting sequences and real jump scares.

While the first hour was passable, the second hour struggled to keep viewers’ interest. The staging of the scary moments and the background music are largely responsible for the first half’s success, but once the evil spirit’s origin tale is revealed, the film loses its tension.

In Pizza 3, a family is murdered, and, as in many other horror films, their ghosts seek retribution for the evil done to them. So, we can readily predict what will happen at the end even before the backstory begins.

To make this formulaic horror story intriguing, the creators ought to have added some surprises here. Additionally, the flashback segments feel a little strained. An ordinary second half and a disappointing finale ruined what otherwise may have been a respectable horror film.

Verdict: Pizza 3: The Mummy is primarily a routine vengeance thriller with a few exciting scenes. The movie’s first half featured some intriguing scenes, but the second half’s repetitive flashback sequences crush the anticipation that had built up until that point. The background score is good, and Ashwin Kakumanu, Pavithrah Marimuthu, and others did well. But as was already noted, the movie doesn’t provide anything new.

Rating : 1.5/5

Click Here To Read in TELUGU

  • #Ashwin Kakumanu
  • #Pavithrah Marimuthu
  • #Pizza 3 The Mummy

My Dear Donga Movie Review & Rating!

My Dear Donga Movie Review & Rating!

Paarijatha Parvam Movie Review & Rating!

Paarijatha Parvam Movie Review & Rating!

Market Mahalakshmi Movie Review & Rating!

Market Mahalakshmi Movie Review & Rating!

Tenant Movie Review & Rating!

Tenant Movie Review & Rating!

Related news.

Pizza 3: The Mummy Movie Review & Rating.!

Ashwin Kakumanu’s ‘Pizza 3 The Mummy’ Glimpse Out

Trending news.

Aavesham’s Epic Box Office Run, New Record Breaker!

Aavesham’s Epic Box Office Run, New Record Breaker!

Pat Cummins Shakes Up IPL with Tollywood Twists

Pat Cummins Shakes Up IPL with Tollywood Twists

Pushpa 2 First Song Teaser Revealed, DSP’s Musical Magic

Pushpa 2 First Song Teaser Revealed, DSP’s Musical Magic

Why Does Anirudh Ravichander Cost So Much?

Why Does Anirudh Ravichander Cost So Much?

Shahid Kapoor’s Pick, Yet Another Telugu Director!

Shahid Kapoor’s Pick, Yet Another Telugu Director!

Latest news.

Buzz: Are South Films Taking Over Bollywood?

Buzz: Are South Films Taking Over Bollywood?

Pushpa 2’s new Strategy, Learning from the Past

Pushpa 2’s new Strategy, Learning from the Past

Mahesh Babu’s Revolutionary Look in Rajamouli’s Film

Mahesh Babu’s Revolutionary Look in Rajamouli’s Film

Prashanth Neel and Vijay Devarakonda: What’s the Buzz?

Prashanth Neel and Vijay Devarakonda: What’s the Buzz?

Pawan Kalyan’s Nomination Rally, A Massive Wave of Support

Pawan Kalyan’s Nomination Rally, A Massive Wave of Support

  • AP Assembly Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Pizza 3: ‘పిజ్జా 3’.. వారానికే ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

హారర్‌ థ్రిల్లర్‌ సినిమా ‘పిజ్జా 3: ది మమ్మీ’ ఓటీటీలోకి వచ్చేసింది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోందంటే?

pizza 3 movie review in telugu

ఇంటర్నెట్‌ డెస్క్‌: అశ్విన్‌ కాకుమాను (Ashwin Kakumanu), పవిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్‌ గోవింద్‌ తెరకెక్కించిన చిత్రం ‘పిజ్జా 3: ది మమ్మీ’ (Pizza 3: The Mummy). ‘పిజ్జా’ (Pizza) ఫ్రాంచైజీ నుంచి వచ్చిన హారర్‌ థ్రిల్లర్‌ ఇది. థియేటర్లలో.. తమిళంలో జులై 28న, తెలుగులో ఆగస్టు 18న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ (OTT)లోకి వచ్చింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ ( Amazon Prime Video )లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో అందుబాటులో ఉంది. థియేటర్లలో తెలుగు వెర్షన్‌ విడుదల చేసిన వారానికే ఓటీటీలో రిలీజ్‌ చేయడం గమనార్హం.

పార్థుడు రివ్యూ.. ప్రకాశ్‌ రాజ్‌ నటించిన పొలిటికల్‌ డ్రామా ఎలా ఉందంటే?

కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘పిజ్జా’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో 2012లో తెరకెక్కిందీ చిత్రం. తర్వాత, దీపన్‌ చక్రవర్తి దర్శకత్వంలో ‘పిజ్జా 2: విల్లా’ 2013లో వచ్చింది. అశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించారు. పదేళ్ల అనంతరం ఆ ఫ్రాంచైజీలో వచ్చిన ‘పిజ్జా 3’ సైతం ప్రేక్షకులను మెప్పించింది.

  • Cinema News
  • OTT Releases

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

ఈటీవీ విన్‌లో ఆకట్టుకుంటోన్న క్రైమ్‌ కామెడీ చిత్రం

ఈటీవీ విన్‌లో ఆకట్టుకుంటోన్న క్రైమ్‌ కామెడీ చిత్రం

ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..

ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..

ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

ఓటీటీలోకి  ‘భీమా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్‌ ఎమోషనల్‌ డ్రామా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్‌ ఎమోషనల్‌ డ్రామా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

‘ఏజెంట్‌’ ఓటీటీ రిలీజ్‌పై నెటిజన్‌ పోస్ట్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

‘ఏజెంట్‌’ ఓటీటీ రిలీజ్‌పై నెటిజన్‌ పోస్ట్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.?

ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.?

ఈ వారం ఓటీటీలో సినిమాలే సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే..?

ఈ వారం ఓటీటీలో సినిమాలే సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే..?

‘సేవ్ ది టైగర్స్‌2’ రికార్డు.. ఇండియాలోనే టాప్‌..

‘సేవ్ ది టైగర్స్‌2’ రికార్డు.. ఇండియాలోనే టాప్‌..

ఓటీటీలో ‘ఫైటర్‌’ రికార్డులు.. ఆ హాలీవుడ్‌ మూవీని దాటేసింది!

ఓటీటీలో ‘ఫైటర్‌’ రికార్డులు.. ఆ హాలీవుడ్‌ మూవీని దాటేసింది!

ఓటీటీలోకి విశ్వక్‌సేన్‌ ‘గామి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

ఓటీటీలోకి విశ్వక్‌సేన్‌ ‘గామి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ ‘ప్రేమలు’.. ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీ వచ్చేసింది!

న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ ‘ప్రేమలు’.. ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీ వచ్చేసింది!

ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్‌ హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్‌ హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ధన్య బాలకృష్ణన్‌ కొత్త వెబ్‌సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ధన్య బాలకృష్ణన్‌ కొత్త వెబ్‌సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

‘తంత్ర’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

‘తంత్ర’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్‌’.. టాప్‌3లో స్థానం

నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్‌’.. టాప్‌3లో స్థానం

ఓటీటీలోకి అభినవ్‌ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

ఓటీటీలోకి అభినవ్‌ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Sundaram Master: ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Sundaram Master: ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ap-districts

తాజా వార్తలు (Latest News)

గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి

గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి

ఇరాన్‌తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్‌కు అమెరికా హెచ్చరిక

ఇరాన్‌తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్‌కు అమెరికా హెచ్చరిక

ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సూచన

ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సూచన

అంటకాగితే.. అంతే రాణా..!

అంటకాగితే.. అంతే రాణా..!

సైబర్‌ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!

సైబర్‌ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!

కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా

కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For Marketing enquiries Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

pizza 3 movie review in telugu

  • General News
  • Movie Reviews

Logo

Thank you for rating this post!

No votes so far! Be the first to rate this post.

Interested in writing political and/or movie related content for Telugubulletin? Creative writers, email us at " [email protected] "

The Telugu version of Pizza 3: The Mummy, the third film in the Pizza series, has hit the screens today. Directed by Mohan Govind, the film stars Ashwin Kakumanu and Pavithrah Marimuthu in the lead roles. Let’s see how it is.

Nalan (Ashwin Kakumanu) owns a restaurant, and he is head over heels for Kayal (Pavithrah Marimuthu). Kayal is an app developer who is trying to create an app that can communicate with spirits. Kayal’s brother Prem (Gaurav Narayanan), a Police officer, doesn’t like Nalan. All of a sudden, a few mysterious things start happening in the restaurant.

A sweet keeps appearing in the kitchen every day, and the restaurant’s staff believe that it is Nalan who prepared the dish. But Nalan, who doesn’t have any clue about the dish, starts seeing an evil spirit in the kitchen. What happened next? Why is the spirit hiding in the kitchen? What exactly does it require, forms crucial crux of the film.

On-screen performance:

The first half of the film is okay and is neatly presented with thrilling scenes and genuine jump scares. Though the film starts on a slow note initially, it picks up the pace with interesting elements. The scenes in which the protagonist and his staff experience the paranormal activity creates excitement.

A few murders take place in the first hour, and they were depicted in an effective manner. The background score was instrumental in enhancing the impact of a few sequences.

Ashwin Kakumanu gave a neat performance in the film. He neatly emotes all different emotions.

The leading lady Pavithrah Marimuthu did a decent job though her screen time is less. Gaurav as a cop, was fine. Kaali Venkat and Abhi Nakshatra were adequate in their respective roles. Thanks the makers, they didn’t add any unnecessary deviations.

Off-screen talents:

While the first hour was decent enough, the second hour failed to hold the attention. The first half works mainly due to the staging of the horror scenes and good background score, but the movie becomes unexciting with the reveal of the backstory of the evil spirit.

Just like many other horror films, here in Pizza 3, too, a family gets killed, and their spirits set out to take revenge for the injustice that happened to them. So right from the scene the backstory commences, we can easily guess what is going to happen over the end.

This is where the makers should have brought in some twists and thrills to make this predictable horror thriller interesting. Also, the flashback portions are a bit stretched. What otherwise could have been a decent horror flick was let down by a routine second half and a bad climax.

Technically the film is pretty good. Arun Raj’s impactful background score is nicely blended by Prabhu Raghav’s cool cinematography. The production values are good, but the editing could have been better.

Coming to the director, Mohan Govind, he did an okay job with Pizza 3. He has taken a template-based story and tried to coat it by adding a few thrills. It worked well initially, but in the end, the film is just another revenge drama.

What’s hot?

A few thrilling moments

Good performances

What’s not?

Routine template narrative

Lack of impactful second half

In an overview, Pizza 3: The Mummy is a routine revenge drama that has a few thrilling moments. The film’s first half had some intriguing scenes, but the same old flashback portions in the latter half kill the excitement created. As mentioned above, the film doesn’t offer anything new to the audience.

Telugubulletin.com Rating: 1.75/5

RELATED ARTICLES

Pic talk: telugu girl in a tight top, all set for family star’s ott debut: where to watch, mega action schedule of nithiin’s thammudu underway, silver screen, pushpa promo: very brief, wait continues, ashish, vaishnavi chaitanya’s ‘love me’ gets a new release date, watch: pawan kalyan energizes jsp crowds, pawan kalyan braving extreme heat in pithapuram, kcr reveals why revanth reddy hates him, pawan kalyan’s most honest nomination wins accolades, pawan kalyan’s pithapuram poll result is decided already.

  • TeluguBulletin
  • Privacy Policy

© TeluguBulletin - All rights reserved

  • Movie Schedules
  • OTT and TV News

pizza 3 movie review in telugu

Most Viewed Articles

  • Jai Hanuman’s new poster launched; Film to release in IMAX 3D
  • OTT movies and series releasing this week
  • Not Vijay, but this versatile actor is the initial choice for Ghilli
  • Shah Rukh Khan to play a don in King?
  • Vijay Deverakonda’s The Family Star locks its OTT release date
  • OTT: Hotstar confirms this aspect about Manjummel Boys’ digital debut
  • Actress Aparna Das ties the knot with Manjummel Boys actor Deepak Parambol
  • COVID days back for Tollywood; Industry facing content shortage
  • Rajinikanth’s Coolie glimpse gets mixed reactions
  • Vetrimaaran – I don’t think my project with Thalapathy Vijay will happen

Recent Posts

  • Allari Naresh talks about his working experience with Bapu & K. Vishwanath
  • ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన గోపీచంద్ ‘భీమా’
  • ఇంట్రెస్టింగ్ : విజయ్ ఓకే … ఇక పవన్, వరుణ్ వంతు
  • Vishal’s Rathnam locks its runtime
  • Glamorous Pics : Tamannaah Bhatia
  • Photos : Amazing Shriya Saran

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Medithon Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Alia dazzles in Rs 1.32 Lakh pearl sharara set

Alia Bhatt dazzles in a pearl sharara set worth Rs 1.32 Lakh at Sanjay Leela Bhansali's Heeramandi premiere

Aditi stuns in anarkali set worth Rs 79K

Aditi Rao Hydari stuns in a multicolored anarkali set worth Rs 79,500 at 'Heeramandi' premiere

Ananya, Aditya twin in blue at Heeramandi show

Ananya Panday and Aditya Roy Kapur twin in blue outfits at 'Heeramandi' premiere - WATCH

Anant Ambani's expensive car collection

A glimpse into Anant Ambani's expensive car collection

Inside pics from SLB's Heeramandi screening

Sanjay Leela Bhansali poses with Salman Khan, Alia Bhatt, Rekha and others as he turns perfect host at Heeramandi screening - See inside photos

Ileana on returning to work post welcoming baby

Ileana D'Cruz talks about staying away from cinema for a long time and returning to work post baby: 'I think I was just emotionally off...'

Movie Reviews

Silence 2: The Night Owl Bar Shootout

Silence 2: The Night Ow...

Amar Singh Chamkila

Amar Singh Chamkila

Bade Miyan Chote Miyan

Bade Miyan Chote Miyan

Maidaan

Kung Fu Panda 4

Godzilla x Kong: The New Empire

Godzilla x Kong: The Ne...

Crew

Swatantrya Veer Savarka...

Madgaon Express

Madgaon Express

Ae Watan Mere Watan

Ae Watan Mere Watan

  • Movie Listings

pizza 3 movie review in telugu

​Sagarika Ghatge enchants in stunning ethnic ensembles​

pizza 3 movie review in telugu

​Handsome looks of actor Sivakarthikeyan​

pizza 3 movie review in telugu

Breathtaking pictures of ‘Heeramandi’ actress Aditi Rao Hydari

pizza 3 movie review in telugu

Sanyogita Yadav's gorgeous pics in red

pizza 3 movie review in telugu

Sonakshi Sinha radiates ethnic bliss in a teal-hued embroidered kurta set

pizza 3 movie review in telugu

Aditi Rao Hydari looks radiant in her latest photo shoot!

pizza 3 movie review in telugu

Glimpses of Aparna Das' radiant Haldi celebration!

pizza 3 movie review in telugu

Khushi Kapoor's sun-kissed moments with her pet are picture-perfect

pizza 3 movie review in telugu

Kareena Kapoor to Parineeti Chopra: 5 Bollywood actresses who debunked pregnancy rumours in a hilarious way

pizza 3 movie review in telugu

Rashmika Mandanna radiates elegance in traditional indian attire

pizza 3 movie review in telugu

The Legacy Of Jineshwa...

pizza 3 movie review in telugu

Luv You Shankar

pizza 3 movie review in telugu

Mamu Makandaar

pizza 3 movie review in telugu

LSD 2: Love Sex Aur Dh...

pizza 3 movie review in telugu

Do Aur Do Pyaar

pizza 3 movie review in telugu

Detective Nysa

pizza 3 movie review in telugu

30 Hours Survival: Gau...

pizza 3 movie review in telugu

Bade Miyan Chote Miyan...

pizza 3 movie review in telugu

The Defective Detectiv...

pizza 3 movie review in telugu

The First Omen

pizza 3 movie review in telugu

Love Lies Bleeding

pizza 3 movie review in telugu

Knox Goes Away

pizza 3 movie review in telugu

Godzilla x Kong: The N...

pizza 3 movie review in telugu

Arthur The King

pizza 3 movie review in telugu

Finder: Project 1

pizza 3 movie review in telugu

Never Escape

pizza 3 movie review in telugu

Vallavan Vaguthadhada

pizza 3 movie review in telugu

Vaa Pagandaya

pizza 3 movie review in telugu

Iravin Kangal

pizza 3 movie review in telugu

Oru Thavaru Seidhal

pizza 3 movie review in telugu

Marivillin Gopurangal

pizza 3 movie review in telugu

Varshangalkku Shesham

pizza 3 movie review in telugu

Vayassethrayayi Muppat...

pizza 3 movie review in telugu

The Goat Life

pizza 3 movie review in telugu

Secret Home

pizza 3 movie review in telugu

Jananam 1947 Pranayam ...

pizza 3 movie review in telugu

Anchakkallakokkan

pizza 3 movie review in telugu

Naalkane Aayama

pizza 3 movie review in telugu

Dasavarenya Sri Vijaya...

pizza 3 movie review in telugu

Appa I Love You

pizza 3 movie review in telugu

Night Curfew

pizza 3 movie review in telugu

Bharjari Gandu

pizza 3 movie review in telugu

Avatara Purusha 2

pizza 3 movie review in telugu

Bengal Police Chapter ...

pizza 3 movie review in telugu

The Red Files

pizza 3 movie review in telugu

Chotto Piklu

pizza 3 movie review in telugu

Sheran Di Kaum Punjabi...

pizza 3 movie review in telugu

Jeonde Raho Bhoot Ji

pizza 3 movie review in telugu

Chal Bhajj Chaliye

pizza 3 movie review in telugu

Daddy Samjheya Karo

pizza 3 movie review in telugu

Fer Mamlaa Gadbad Hai

pizza 3 movie review in telugu

Pyar Naalo Yaar Chaang...

pizza 3 movie review in telugu

Rajkaran Gela Mishit

pizza 3 movie review in telugu

Alibaba Aani Chalishit...

pizza 3 movie review in telugu

Shishyavrutti

pizza 3 movie review in telugu

Lockdown Lagna

pizza 3 movie review in telugu

Bhagirathi Missing

pizza 3 movie review in telugu

Mahadev Ka Gorakhpur

pizza 3 movie review in telugu

Nirahua The Leader

pizza 3 movie review in telugu

Tu Nikla Chhupa Rustam...

pizza 3 movie review in telugu

Rowdy Rocky

pizza 3 movie review in telugu

Mental Aashiq

pizza 3 movie review in telugu

Raja Ki Aayegi Baaraat...

pizza 3 movie review in telugu

Bol Radha Bol

pizza 3 movie review in telugu

31st December

pizza 3 movie review in telugu

Maru Mann Taru Thayu

pizza 3 movie review in telugu

Yaa Devi Sarvabhuteshu...

pizza 3 movie review in telugu

Sorry Sajna

pizza 3 movie review in telugu

Prem Ni Pathsala

pizza 3 movie review in telugu

Jhopadpatti

pizza 3 movie review in telugu

Jajabara 2.0

pizza 3 movie review in telugu

Operation 12/17

pizza 3 movie review in telugu

Dui Dune Panch

pizza 3 movie review in telugu

Mo Kahanire Tori Naa

Your rating, write a review (optional).

  • Movie Listings /

pizza 3 movie review in telugu

Would you like to review this movie?

pizza 3 movie review in telugu

Cast & Crew

pizza 3 movie review in telugu

Latest Reviews

Dil Dosti Dilemma

Dil Dosti Dilemma

The Sympathizer

The Sympathizer

Adrishyam: The Invisible Heroes

Adrishyam: The Invisible Heroe...

Baby Reindeer

Baby Reindeer

Fallout

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

  • What is the release date of 'Pizza 3'? Release date of Srushti Dange and Robo Shankar starrer 'Pizza 3' is 2018-05-05.
  • Who are the actors in 'Pizza 3'? 'Pizza 3' star cast includes Srushti Dange, Robo Shankar, Karunas and Yogi Babu.
  • Who is the director of 'Pizza 3'? 'Pizza 3' is directed by Rahul Paramahamsa.
  • What is Genre of 'Pizza 3'? 'Pizza 3' belongs to 'Drama,Horror' genre.
  • In Which Languages is 'Pizza 3' releasing? 'Pizza 3' is releasing in Telugu.

Visual Stories

pizza 3 movie review in telugu

Entertainment

pizza 3 movie review in telugu

Mouni Roy captivates with her ethereal saree elegance

pizza 3 movie review in telugu

Kajal Aggarwal's white floral lehenga is the perfect look for your friend's summer wedding

pizza 3 movie review in telugu

​10 adorable saree looks of Dharshana Sripal​

pizza 3 movie review in telugu

10 ways to add calcium-rich fish in daily diet

pizza 3 movie review in telugu

Rakul and Jackky offer glimpse inside new parliament building

pizza 3 movie review in telugu

​In pics: Maanas Nagulapalli's dapper looks ​

pizza 3 movie review in telugu

Do you throw away garlic peels? Read this

News - Pizza 3

pizza 3 movie review in telugu

The Tamil horror film 'Pizza 3-The Mummy' is now availa...

pizza 3 movie review in telugu

Ashwin Kakimanu starrer 'Pizza 3' gets a release date

pizza 3 movie review in telugu

Mohan Govind to debut with the film Pizza-3

pizza 3 movie review in telugu

'Pizza 3: The Mummy' gearing up for release in May

pizza 3 movie review in telugu

'Pizza 3: The Mummy' gearing up to hit the screens in N...

pizza 3 movie review in telugu

Gaurav Narayanan completes dubbing for Pizza 3 The Mumm...

Upcoming Movies

Man Of The Match

Man Of The Match

Popular movie reviews.

Tillu Square

Tillu Square

Tenant

Om Bheem Bush

Baby

Family Star

Hanuman

Ooru Peru Bhairavakona

IMAGES

  1. Pizza 3 Movie (2021): Pizza III Cast

    pizza 3 movie review in telugu

  2. Pizza 3 The Mummy (2023)

    pizza 3 movie review in telugu

  3. Pizza 3: The Mummy (2023)

    pizza 3 movie review in telugu

  4. Pizza 3: The Mummy Movie Review & Rating

    pizza 3 movie review in telugu

  5. Pizza 3 Tamil Movie(2021): Update, Cast, Release Date, First Look

    pizza 3 movie review in telugu

  6. Pizza 3 Movie News and Release Date Details

    pizza 3 movie review in telugu

VIDEO

  1. Pizza 3 (2023) Movie Review Telugu

  2. PIZZA-3 படக்குழுவினர் செய்தியாளர் சந்திப்பு || Pavithrah Marimuthu Speech

  3. Pizza 3 Movie Review

  4. Pizza 3 The Mummy Telugu -Public Talk

  5. Pizza 3 The Mummy Movie Review in Telugu

  6. Pizza 3 Team Interview with Suresh Kondeti

COMMENTS

  1. Pizza 3 The Mummy Telugu Movie Review

    Verdict: On the whole, Pizza 3: The Mummy is a regular revenge drama that has a few thrilling moments. The film's first half had some interesting scenes, but the routine flashback portions in the latter half kill the excitement created till then. Ashwin Kakumanu, Pavithrah Marimuthu, and others did well, and the background score is good.

  2. Pizza 3 The Mummy Movie Review in Telugu

    Pizza 3 The Mummy Telugu Movie Review, Ashwin Kakumanu, Pavithrah Marimuthu, Gaurav Narayanan, Abhishek Shankar, Kaali Venkat, Anupama Kumar, Raveena Daha, Kuraishi, Yogi, Pizza 3 The Mummy Movie Review, Pizza 3 The Mummy Movie Review, Ashwin Kakumanu, Pavithrah Marimuthu, Gaurav Narayanan, Abhishek Shankar, Kaali Venkat, Anupama Kumar, Raveena Daha, Kuraishi, Yogi, Pizza 3 The Mummy Review ...

  3. Pizza 3: The Mummy (2023)

    Pizza 3: The Mummy: Directed by Mohan Govind. With Kavitha Bharathi, Raveena Daha, Ashwin Kakumanu, Anupama Kumar. The protagonist on a probe to solve a series of murders that take place exactly where he delivers food.

  4. పాచిపోయిన .....'పిజ్జా 3' సినిమా రివ్యూ

    Horror Thriller Pizza 3 The Mummy Telugu movie review పాచిపోయిన .....'పిజ్జా 3' సినిమా రివ్యూ ... Pizza 3 The Mummy. నటీనటులు: అశ్విన్ కాకుమాను, పవిత్రా మారిముత్తు, అభి నక్షత్ర, కాళీ ...

  5. Pizza 3 The Mummy 2023 Movie Review And Rating In Telugu

    Pizza 3 The Mummy 2023 Telugu Movie Review And Rating | Pizza 3 The Mummy 2023 Movie Cast, Story Line, Highlights | Latest Telugu Movie Reviews 2023. టైటిల్: పిజ్జా-3 ద మమ్మీ నటీనటులు: అశ్విన్ కాకుమాను, పవిత్రా మారిముత్తు ...

  6. Pizza 3: The Mummy Movie Review & Rating

    The third movie in the Pizza series, Pizza 3: The Mummy, recently debuted in Telugu. The movie, which was directed by Mohan Govind, features Pavithrah Marimuthu and Ashwin Kakumanu in the key roles. Plot: Restaurant owner Nalan (Ashwin Kakumanu) is madly in love with Kayal (Pavithrah Marimuthu). A developer named Kayal is working to make an app ...

  7. Pizza 3: 'పిజ్జా 3'.. వారానికే ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్

    హారర్‌ థ్రిల్లర్‌ సినిమా 'పిజ్జా 3: ది మమ్మీ' ఓటీటీలో చూడండి. ఏ ...

  8. Pizza 3: The Mummy

    Pizza 3: The Mummy is a 2023 Indian Tamil-language horror thriller film directed by Mohan Govind, starring Raveena Daha, Ashwin Kakumanu and Pavithrah Marimuthu. Marking the third film in the Pizza film series, it was released on 28 July 2023 and received average reviews. The film grossed around 5 Crore and was considered a decent hit.

  9. Pizza 3: The Mummy Movie Review: A well-made horror thriller that's

    Pizza 3: The Mummy Movie Review: Critics Rating: 3.0 stars, click to give your rating/review,The third installment of the Pizza franchise follows the typical Horror genre template of a ghost se

  10. Pizza 3 Review, Pizza 3 Movie Review

    The Telugu version of Pizza 3: The Mummy, the third film in the Pizza series, has hit the screens today. Directed by Mohan Govind, the film stars Ashwin

  11. Pizza 3 The Mummy (Telugu) (2023)

    Pizza 3 The Mummy (Telugu) (2023), Horror Thriller released in Telugu language in theatre near you in eluru. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow. Search for Movies, Events, Plays, Sports and Activities ... Pizza 3 The Mummy is a Telugu movie starring Ashwin Kakumanu and P. Marimuthu in the lead.

  12. PIZZA 3 movie review telugu

    pizza 3 movie review in telugu which is released i 18 august2023

  13. Pizza 3 The Mummy Telugu Teaser

    Pizza 3 is a Upcoming Tamil and Telugu Horror movie starring Ashwin Kakumanu, Pavithrah Marimuthu, Gaurav Narayanan, Abhishek Shankar, Kaali Venkat, Anupama...

  14. Pizza 3 The Mummy (Telugu) (2023)

    Pizza 3 The Mummy (Telugu) (2023), Drama released in Telugu language in theatre near you in amalapuram. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  15. Pizza 3 The Mummy (2023)

    Pizza 3 The Mummy (2023), Horror Thriller released in Tamil Hindi Telugu Kannada language in theatre near you in national-capital-region-ncr. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  16. Pizza 3 Movie Review and Rating

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections. Home ; News . Polls ; Reviews ... Review : Pizza 3: The Mummy ...

  17. Pizza 3: The Mummy Movie: Showtimes, Review, Songs, Trailer, Posters

    Pizza 3: The Mummy Movie Review & Showtimes: Find details of Pizza 3: The Mummy along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast. Ashwin Kakumanu ...

  18. Pizza 3 Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News

    Pizza 3 is a Telugu movie released on 5 May, 2018. The movie is directed by Rahul Paramahamsa and featured Srushti Dange, Robo Shankar, Karunas and Yogi Babu as lead characters.

  19. Pizza 3 (2018)

    About the movie. Pizza 3 is a Telugu movie starring Jithan Ramesh and Srushti Dange in prominent roles.The movie also stars Vishal Krishna Reddy, Robo Shankar, Karunas and Yogi Babu. It is a horror drama directed by Rahul Paramahamsa with Srikanth Deva as musician, forming part of the crew.