• AP Assembly Elections 2024

logo

  • Telugu News
  • Movies News

Balagam Review: రివ్యూ: బ‌ల‌గం

Balagam Review: ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘బలగం’ సినిమా ఎలా ఉందంటే?

Balagam Review; చిత్రం: బలగం; న‌టీన‌టులు: ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు త‌దిత‌రులు; ఛాయాగ్రహణం: ఆచార్య వేణు; పాటలు: కాసర్ల శ్యామ్; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; నిర్మాత‌లు: హర్షిత్ రెడ్డి, హన్షిత‌; ద‌ర్శ‌క‌త్వం: వేణు యెల్దండి; సంస్థ‌: దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌; సమర్పణ: శిరీష్; విడుదల: 03-03-2023

belgaum movie review in telugu

న‌టులు ద‌ర్శ‌కులు కావ‌డం కొత్తేమీ కాదు.  హాస్య న‌టుడిగా సినిమాపైనా... బుల్లితెర‌పైనా త‌న‌దైన ముద్ర వేసిన వేణు టిల్లు కొత్త‌గా ఆ జాబితాలోకి చేరారు. ఆయ‌న మెగాఫోన్ ప‌ట్ట‌డం ఓ ప్ర‌త్యేక‌త అయితే... ఆయ‌న సినిమా ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో రూపొంద‌డం మ‌రో విశేషం. దిల్‌రాజు కుటుంబానికి చెందిన రెండో త‌రం హ‌న్షిత‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. తార‌లు లేక‌పోయినా ఈ సినిమాకి త‌గిన స్థాయిలో ప్ర‌చారం ల‌భించిందంటే దిల్‌రాజు వెన‌క ఉండ‌ట‌మే కార‌ణం. (Balagam Review) విడుద‌ల‌కి ముందే ప‌లు చోట్ల ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లు వేసి సినిమాకి మ‌రింత‌గా ప్ర‌చారం చేశారు.  మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?ఇంతకీ బలగం కథేంటి?

క‌థేంటంటే: తెలంగాణలోని ఓ మారుమూల ప‌ల్లెలో జ‌రిగే క‌థ ఇది. సాయిలు (ప్రియ‌ద‌ర్శి) ఓ నిరుద్యోగి.  ఉపాధి కోస‌మ‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ల‌క్ష‌లు అప్పు చేసి ఊళ్లో ఓ స్నూక‌ర్ బోర్డ్ పెడ‌తాడు. అది అత‌ని క‌ష్టాల్ని ఏమాత్రం గ‌ట్టెక్కించ‌క‌పోగా, అప్పుల ఒత్తిళ్లు అధిక‌మ‌వుతాయి. పెళ్లి చేసుకుంటే వ‌చ్చే క‌ట్నంతో అప్పులు తీర్చుకోవడ‌మే  త‌న ముందున్న ఏకైక మార్గంగా భావిస్తాడు.  పెళ్లి కూడా కుద‌ర‌డంతో అప్పుల వాళ్ల‌కి అదే విష‌యం చెబుతాడు. ఒక‌ప‌క్క నిశ్చితార్థం ప‌నులు జ‌రుగుతుండ‌గానే, తాత కొముర‌య్య చ‌నిపోతాడు. అది చాల‌ద‌న్న‌ట్టుగా  చావు ఇంట్లో మాటా మాటా పెరిగి కుదిరిన ఆ పెళ్లి కూడా పెటాకుల‌వుతుంది. దాంతో సాయిలు క‌ష్టాలు రెట్టింప‌వుతాయి. తాత మ‌ర‌ణంతో సూర‌త్‌లో ఉన్న బాబాయ్‌,  ఎప్పుడో ఇర‌వ‌య్యేళ్ల కింద‌ట దూర‌మైన మేన‌త్త‌, మేన‌మామ, వాళ్ల కూతురు సంధ్య (కావ్య క‌ళ్యాణ్‌రామ్‌) రావ‌డంతో ఒక‌ప‌క్క వాళ్ల మంచి చెడులు చూసుకుంటూనే తాత అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తాడు సాయిలు. కానీ ఆ త‌ర్వాతే అస‌లు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. (Balagam Review) చిన్న క‌ర్మ రోజున పెట్టిన పిండం తినేందుకు ఒక్క కాకి కూడా రాదు. దాంతో  కొముర‌య్య కొడుకు, అల్లుడు మ‌ధ్య గొడ‌వ మొద‌ల‌వుతుంది.  ఐదో రోజైనా కాకులొస్తాయ‌నుకుంటే ఆ రోజు కూడా అదే ప‌రిస్థితి.  దాంతో ఇంట్లో గొడ‌వ‌లు మ‌రింత‌గా ముదిరిపోతాయి. తాత మ‌న‌సులో బాధ ఉండ‌టంతోనే కాకులు రావ‌డం లేద‌ని, ఇది ఊరికే అరిష్టం అని పంచాయ‌తీలో పెద్ద‌లు తేలుస్తారు. పెద్ద క‌ర్మ అయిన ప‌ద‌కొండో రోజున  ఏం జ‌రిగింది?  ఆ రోజైనా కాకులొచ్చి పిండాన్ని తిన్నాయా?  కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాయా?  సాయిలు క‌ష్టాలు తీరాయా ? అనేది మిగ‌తా క‌థ‌.

belgaum movie review in telugu

ఎలా ఉందంటే: ఓ ఇంటి పెద్ద మ‌ర‌ణం చుట్టూ సాగే ఓ కుటుంబ క‌థ ఇది. మన కుటుంబ అనుబంధాల్లోని బ‌లాన్ని.. న‌మ్మ‌కాల్ని, ఆచారాల్ని అత్యంత స‌హజంగా ఆవిష్క‌రిస్తుంది. మ‌నదైన సంస్కృతి, మూలాల్లోనే మ‌న‌సుల్ని స్పృశించే ఎన్నో క‌థ‌లున్నాయ‌ని ఈ చిత్రం మ‌రోసారి చాటి చెబుతుంది. తెలంగాణ‌లోని చావు చుట్టూ జ‌రిగే తతంగాన్ని ప‌క్కాగా  ఆవిష్క‌రిస్తూనే, ఓ కుటుంబంలోని సంఘ‌ర్ష‌ణ‌ని అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా సినిమాని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు.  తెలంగాణ ప‌ల్లె జీవితాల్ని చూపెడుతూ క‌థ మొద‌ల‌వుతుంది. ఆ జీవితాల్లోని స్వ‌చ్ఛ‌త‌, మ‌నుషుల్లోని అమాయ‌క‌త్వం, వాళ్ల‌లోని భాష‌, యాస, వెట‌కారం... నిమిషాల్లోనే కథా ప్ర‌పంచంలో లీనం చేస్తుంది.  (Balagam Review) చావు ద‌గ్గ‌ర కొద్దిమంది స్పందించే తీరుని చూపెడుతూ న‌వ్వించిన ద‌ర్శ‌కుడు, ఆ త‌ర్వాత భావోద్వేగాల‌పై దృష్టిపెట్టాడు. ఇర‌వ‌య్యేళ్ల కింద‌ట ఏం జ‌రిగిందో, చిన్న చిన్న విష‌యాలే మ‌నుషుల్ని ఎలా దూరం చేశాయో, ఇద్ద‌రి మ‌ధ్య  అహం కుటుంబాల్లో ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి దారితీసిందో ద్వితీయార్ధంలో ఆస‌క్తిక‌రంగా చూపించారు. తెలంగాణ సంస్కృతిలో కీల‌క‌మైన జాన‌ప‌దాల్ని, ఒగ్గు క‌థ‌ల్ని ఈ సినిమాలో వాడిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాల్లో అన్నా-చెల్లెళ్ల మ‌ధ్య అనుబంధాన్ని, కుటుంబం నేప‌థ్యంలో  భావోద్వేగాల్ని ఆవిష్క‌రించ‌డంలో ఆ పాట‌లే కీల‌క‌పాత్ర పోషిస్తాయి. నేప‌థ్య‌మే ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. (Balagam Review) క‌థ‌, పాత్ర‌, భాష‌ల్లోని స‌హ‌జ‌త్వం ప్ర‌తి స‌న్నివేశానికీ ఓ ప్ర‌త్యేక‌మైన అందాన్ని తీసుకొచ్చింది.  క‌థంతా ఓ ఇల్లు, చావు చుట్టూనే సాగ‌డంతో అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో భావోద్వేగాలు పండినా  క‌థ‌, క‌థ‌నాల గ‌మ్యం ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందేలా సాగ‌డం సినిమాకి మైన‌స్‌.  మ‌న ద‌గ్గ‌ర సినిమా అన‌గానే వాణిజ్యాంశాల ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య  కేవ‌లం ఓ చావు చుట్టూ సాగే క‌థ‌ని న‌మ్మి సినిమా చేసిన నిర్మాత‌ల అభిరుచి మెచ్చుకోద‌గ్గ‌ది. 

ఎవ‌రెలా చేశారంటే: సినిమాలో  హీరో హీరోయిన్లంటూ ప్ర‌త్యేకంగా ఎవ్వ‌రూ క‌నిపించ‌రు. ప్ర‌తి పాత్రకీ ప్రాధాన్యం ఉంటుంది. ర‌చ‌న‌లోని బ‌ల‌మే అది. ప్రియ‌ద‌ర్శి, అత‌ని మిత్ర‌బృందంతో క‌లిసి న‌వ్విస్తాడు. ప‌తాక స‌న్నివేశాల్లో తాత‌ని గుర్తు చేసుకునే స‌న్నివేశంతో భావోద్వేగాల్ని పంచుతాడు. తాత కొముర‌య్య‌, కొడుకు ఐల‌య్య‌, త‌మ్ముడు, చెల్లెలు, బావ నారాయ‌ణ పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. ఆయా పాత్రలకి త‌గ్గ‌ట్టుగా కొత్త న‌టుల్ని ఎంచుకోవ‌డం బాగుంది. సాంకేతిక విభాగాల్లో సంగీతం, కెమెరా విభాగాలుచ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. (Balagam Review) ఆరంభం నుంచి చివ‌రి స‌న్నివేశం వ‌ర‌కూ పాట‌లే ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. కాస‌ర్ల శ్యామ్ ర‌చించిన గీతాలు సంద‌ర్భోచితంగా వినిపిస్తూ క‌థ‌ని ముందుకు తీసుకెళ్లాయి. భీమ్స్  బాణీల్లో మ‌ట్టిప‌రిమ‌ళం గుభాళిస్తుంది. తెలంగాణ ప‌ల్లెటూరిని కెమెరా అందంగా ఆవిష్క‌రించింది. ద‌ర్శ‌కుడు వేణు నిజాయ‌తీగా ఓ క‌థ రాసుకుని, దాన్ని అంతే  స్ప‌ష్ట‌త‌తో తెర‌పైకి తీసుకొచ్చాడు.  నిర్మాణం బాగుంది. దిల్‌రాజు సంస్థ నుంచి  ఇలాంటి మూలాలున్న క‌థ రావ‌డం చిత్ర‌సీమ‌కి ఓ మంచి సంకేతం.

బ‌లాలు: + క‌థా నేప‌థ్యం;  + హాస్యం.. భావోద్వేగాలు; + పాట‌లు

బ‌ల‌హీన‌త‌లు: - సాగ‌దీత‌గా కొన్ని స‌న్నివేశాలు - ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందే క‌థ‌

చివ‌రిగా: విలువ‌లు... భావోద్వేగాలే ఈ సినిమా బ‌లం.. ‘బ‌ల‌గం’ (Balagam Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • Cinema Review
  • cinema news
  • telugu cinema news

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: టిల్లు స్క్వేర్‌.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్‌ చేసిందా?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్‌.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ అలరించిందా?

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్‌.. మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్‌ ది టైగర్స్‌ సీజన్‌ 2.. నవ్వులు రిపీట్‌ అయ్యాయా?

Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

Razakar Movie Review: రివ్యూ: ర‌జాకార్‌.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?

Razakar Movie Review: రివ్యూ: ర‌జాకార్‌.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?

Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్‌.. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ నటించిన చిత్రం ఎలా ఉందంటే?

Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్‌.. విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ నటించిన చిత్రం ఎలా ఉందంటే?

Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఎలా ఉంది?

Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్‌.. మాధవన్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?

Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్‌.. మాధవన్‌ నెగెటివ్‌ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?

Breathe Review: రివ్యూ: బ్రీత్‌.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?

Breathe Review: రివ్యూ: బ్రీత్‌.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?

Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Gaami review: విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!

Gaami review: విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!

Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ తెలుగులో ఎలా ఉంది?

Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ తెలుగులో ఎలా ఉంది?

Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్‌ నటించిన హారర్‌ మూవీ ఎలా ఉందంటే?

Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్‌ నటించిన హారర్‌ మూవీ ఎలా ఉందంటే?

The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ

The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ

Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్‌ నారాయణ.. థ్రిల్‌ పంచాడా?

Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్‌ నారాయణ.. థ్రిల్‌ పంచాడా?

Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్‌ వాలెంటైన్‌.. వరుణ్ ఖాతాలో హిట్‌ పడిందా?

Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్‌ వాలెంటైన్‌.. వరుణ్ ఖాతాలో హిట్‌ పడిందా?

Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్‌.. మోహన్‌లాల్‌ నటించిన పీరియాడికల్‌ చిత్రం ఎలా ఉందంటే?

Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్‌.. మోహన్‌లాల్‌ నటించిన పీరియాడికల్‌ చిత్రం ఎలా ఉందంటే?

ap-districts

తాజా వార్తలు (Latest News)

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

యథా ముఖ్యమంత్రి.. తథా వైకాపా నేతలు..!

యథా ముఖ్యమంత్రి.. తథా వైకాపా నేతలు..!

అన్నవరం కొండపై పెళ్లిళ్లకు రుసుముల బాదుడు

అన్నవరం కొండపై పెళ్లిళ్లకు రుసుముల బాదుడు

ఫేస్‌బుక్‌లో పరిచయం.. మహిళకు టోకరా

ఫేస్‌బుక్‌లో పరిచయం.. మహిళకు టోకరా

ఆటో ఎక్కిన గబ్బర్‌ సింగ్‌..

ఆటో ఎక్కిన గబ్బర్‌ సింగ్‌..

ఇప్పుడు టీ20ల్లో అదే కదా ట్రెండ్.. టాస్‌ ఓడటమూ మంచిదైంది: కేఎల్ రాహుల్

ఇప్పుడు టీ20ల్లో అదే కదా ట్రెండ్.. టాస్‌ ఓడటమూ మంచిదైంది: కేఎల్ రాహుల్

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For Marketing enquiries Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

belgaum movie review in telugu

We've detected your location as Mumbai . Do you want to switch?

Accurate city detection helps us serve more contextual content

  • You are in (Delhi) Change City
  • ETimes Home
  • Web Series Trailers
  • Movie Reviews
  • Movie Listings

Visual Stories

  • Did You Know?
  • Bigg Boss 17
  • Relationships
  • Health & Fitness
  • Soul Search
  • Home & Garden
  • Women's Day Special

Entertainment

  • Music Awards
  • Bhubaneshwar
  • humburgerIcon humburgerIcon humburgerIcon

belgaum movie review in telugu

  • Cast & Crew
  • Movie Review
  • Users' Reviews

Watch it for its excellent storytelling, laced with the art and culture of rural Telangana. This simple, honest drama reveals the essence of familial bonds and village life.

belgaum movie review in telugu

Balagam Movie Review: Ingenuity in telling a natively rooted story is its strength

  • Times of India

​Balagam​ - Official Trailer

​Balagam​ - Official Trailer

Balagam | Song - Ooru Palletooru (Lyrical)

Balagam | Song - Ooru Palletooru (Lyrical)

Balagam | Song - Potti Pilla

Balagam | Song - Potti Pilla

belgaum movie review in telugu

SUBSCRIBE NOW

Get reviews of the latest theatrical releases every week, right in your inbox every Friday.

Thanks for subscribing.

Please Click Here to subscribe other newsletters that may interest you, and you'll always find stories you want to read in your inbox.

belgaum movie review in telugu

Parna Rcp 1 276 days ago

Real emotions

Sapka Nani 1 315 days ago

Suresh babu 57 316 days ago.

Still my eyes carrying tears and Literally crying...... I cant able to write even this review with tears after watching Balagam. Goddd my life is satisfied with this kind of sentiment movie. Each and every character of movie resembles in my family and my grand father. Lot of family must unite after watching this movie. VENU sir you thrashed my heart. Matter Piece of Telegu in 2023. NEED like this movies at least 5 years once. Relations and families always WINs

spandanachukka 2 333 days ago

belgaum movie review in telugu

Venkatramaiah Gidda 1067 350 days ago

cannot recall a better telugu movie in the past couple of years, since mithunam

belgaum movie review in telugu

Home decor inspiration for people who love dancing

belgaum movie review in telugu

10 zinc-rich foods that 30-plus women must have

belgaum movie review in telugu

Divya Suresh's summer saree style: Simple yet stunning

belgaum movie review in telugu

The diet plan of Suniel Shetty at the age of 62 is so doable

belgaum movie review in telugu

10 cheapest travel destinations across the world! A South Indian city also in the list

belgaum movie review in telugu

Tamannaah Bhatia raises the glam bar in a green and black one-shoulder jumpsuit

belgaum movie review in telugu

Worst foods that are silently ruining your liver health

belgaum movie review in telugu

Yeh Rishta actor Rohit Purohit’s romantic pics with wife Sheena Bajaj

belgaum movie review in telugu

Beautiful fishes that can't be kept in home aquarium

belgaum movie review in telugu

Raashii Khanaa - A golden dream

belgaum movie review in telugu

  • Entertainment /
  • Movie Reviews /
  • This film marks the first collaboration of uncle-nephew duo Anil Kapoor and Arjun Kapoor. Arjun is the son of Anil’s brother Boney Kapoor. Share
  • This film marks the first collaboration of uncle-nephew duo Anil Kapoor and Arjun Kapoor. Arjun is the son of Anil’s brother Boney Kapoor.
  • This is the second time Arjun Kapoor is playing a double role, the first being Aurangzeb (2013).
  • The song ‘Yamma yamma’ from ‘Shaan’ is sampled in the song ‘Partywali Night' for the film.

Choose your reason below and click on the Submit button. This will alert our moderators to take action

  • Foul language
  • Inciting hatred against a certain community
  • Out of context/Spam
  • Copied from article
  • Photogallery
  • Telugu News
  • Telugu Movies
  • ​Movie Review
  • Priyadarshi Pulikonda And Kavya Kalyanram Movie Balagam Review And Rating

సినిమా రివ్యూ

belgaum movie review in telugu

‘బలగం’ మూవీ రివ్యూ

విమర్శకుల రేటింగ్, యూజర్ రేటింగ్, మూవీకు రేటింగ్ ఇవ్వడానికి స్లైడ్ చెయ్యండి.

తుమ్మల మోహన్

సూచించబడిన వార్తలు

ఆ జిల్లాల వారికి శుభవార్త.. సమ్మర్‌లో స్పెషల్ ఏసీ ట్రైన్

మూవీ రివ్యూ

వినరో భాగ్యము విష్ణుకథ

Logo

'Balagam' movie review: A beautiful exploration of culture and the human condition

A still from the film 'Balagam'

Having watched films like Karnan (2021), Garuda Gamana Vrishabha Vahana (2021), and Angamaly Diaries (2017) I have always yearned for Telugu films to portray and celebrate our culture. My wish has been fulfilled with Balagam . It not only represents the customs of Telangana authentically but is entirely centred around its culture. 

For instance, we know that the interval point of any film is utilised to pronounce the central conflict of the story, and in Balagam , the interval point is built around the custom of offering a feast to the soul of the dead. When a crow doesn’t eat it, it is believed that the dead are yet to find peace, and naturally, it’s not considered to be a good sign.

So the family of the deceased patriarch, Komurayya (Sudhakar Reddy, a wonderful find), make the offering and wait for a crow to come down and have it. When it doesn’t happen, it creates emotional unrest--backed by quarrels in the past and egos--among them. And this conflict around the tradition transforms into the film’s core narrative; on one level, it is about the custom and on another level, it is about the people harbouring the custom. 

Balagam even looks at these people through the lenses of culture; their egos, and flaws. That apart, their personalities stand as reflections of their responses to everything that happens at a funeral. The detailed portrayal is astounding. Also, the song that captures the last rites of Komurayya, which begins as a celebration and ends in mourning, is effectively shot.

Two characters at opposing ends challenge to throw a bigger feast than the other. The bigger the feast, the larger the number of goats required. Minutes into the film, we get a fair idea about the jaunty Komurayya as he nonchalantly goes on with his day, flirting with women of different ages and interacting with the members of the close-knit community of his village. 

The following scene sets up the sturdy character of Komurayya’s angry elder son Aillayya (Jayram, again, great find) and then, his grandson, the ambitious yet unsuccessful Sayilu (a perfectly cast Priyadarshi). Many of Sayilu’s business plans have failed. His external conflict is to repay the load. And even when he learns about his grandfather’s untimely demise, he is more concerned about the possible delay of the engagement with his girlfriend and consequently, receiving the dowry money. The internal conflict is that he is selfishly materialistic at times of great loss. The moment he realises his selfishness and wrongdoings is heart-wrenching and Priyadarshi has effectively portrayed the role. 

One of the fascinating aspects of the film is that almost everyone here is grey, but it doesn’t manipulate you to hate or empathise with any particular character. In fact, it only rightly calls them out for their mistakes and misplaced priorities. 

belgaum movie review in telugu

Despite the despair in its atmosphere—considering the story takes place in a span of 11 days through a funeral—the film finds humour in many odd ways. From a woman crying persistently to another woman feigning sadness, many such rooted instances show the filmmaker drawing inspiration from lived-in experiences.

Balagam is not infallible, though, and it comes with its own set of flaws. The screenplay gets stuck in a tedium of repetitive scenes towards the end. Likewise, when Sayilu breaks into a dance in the otherwise fun ‘Potti Pilla’, you wonder why this character, that has been so realistic until that point, is suddenly behaving like he’s in a Telugu film. However, it lasts only a short while. This reminds me of a beautiful line in the song that goes ‘Kallulotti pakkana kaarappoosa lekka mana jodi mastuntade (Our pairing is as good as a spicy sev and palm wine)’. The film’s love for the lifestyle it portrays keeps popping up in distinct ways. 

The film also doesn’t try to get too inventive with its craft, with the staging and cinematography, despite running the risk of being called too simplistic, serve the story well, although I wish it had played more with the visuals instead of relying much on the dialogues. Meanwhile, the dialogues are the lifeline of the film and they do a wonderful job capturing the life of the Telangana region. 

While Venu Yeldandi paints a beautiful portrait, it’s Bheems Ceciroleo who gives it life with his music. Especially, his collaboration with folk musicians for one particular music piece that sums up the entirety of the film and the character arcs, in the end, is noteworthy. This sequence represents the confluence of two of Balagam’s traits: its urge to preach the importance of relationships and its love for the Telangana culture. And one shot in which we see the hands of this family placed one above the other, as they reach the final stage of the funeral, will be etched in my memory for a long time.  It is the image Balagam  stood for.

Balagam Starring : Priyadarshi, Kavya Kalyanram, Sudhakar Reddy Director : Venu Yeldandi

Follow The New Indian Express channel on WhatsApp  

Download the TNIE app to stay with us and follow the latest

Related Stories

belgaum movie review in telugu

Updated IST

circle

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

belgaum movie review in telugu

  • Top Listing
  • Upcoming Movies

facebookview

3 /5 Filmibeat

  • Cast & Crew

Balagam Story

Balagam cast & crew.

Priyadarshi

Balagam Crew Info

Balagam critics review, balagam trailer.

Balagam Videos

Ooru Palletooru Full Video Song ..

Balagam Songs

  • Ooru Palletooru Singers: Ram Miriyala , Mangli Lyricist: Kasarla Shyam 3.9
  • Potti Pilla Singers: Ram Miriyala Lyricist: Kasarla Shyam 4

Balagam News

Double, Triple, & Quadruple Blockbuster Films Of Tollywood 2023: Jailer, Samajavaragamana, Baby, Balagam, Etc

Frequently Asked Questions (FAQs) About Balagam

In this Balagam film, Priyadarshi , Kavya Kalyanram played the primary leads.

The Balagam was released in theaters on 03 Mar 2023.

The Balagam was directed by Venu

Movies like Oxygen , Don't Trouble The Trouble , Kannappa and others in a similar vein had the same genre but quite different stories.

The Balagam had a runtime of 131 minutes.

The soundtracks and background music were composed by Bheems Ceciroleo for the movie Balagam.

The cinematography for Balagam was shot by Acharya Venu .

You can watch the Balagam movie on Amazon Prime Video,.

On 24 Mar 2023 Balagam was released on the Amazon Prime Video, platform.

The movie Balagam belonged to the Drama, genre.

Balagam User Review

  • Movie rating

Celeb Birthdays

Shaam

Movies In Spotlight

Oxygen

Video Title

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

greatandhra print

  • తెలుగు

Balagam Review: Rustic and Emotional

Balagam Review: Rustic and Emotional

Movie: Balagam Rating: 2.75/5 Banner: Dil Raju Productions Cast: Priyadarshi, Kavya Kalyanram, Sudhakar Reddy,  Muralidhar Goud, Jayaram, Roopa Lakshma, Venu and others Music: Bheems Ceciroleo DOP: Acharya Venu Editor: Madhu Presented by: Shirish Producers: Harshith Reddy, Hanshitha Reddy Direction: Venu Yeldandi  Release Date: March 03, 2023

Dil Raju, one of India's most prominent producers, has decided to present content-driven micro-budget films. His daughter and nephew produced "Balagam," a film set in rural Telangana with a unique concept.

Let's find out if they were successful...

Story: In a village in Telangana, a family head Komarayya (Sudhakar Reddy), full of life and vigour, passes away unexpectedly. Sailu (Priyadarshi), his grandson (the son of his eldest son), is in debt and believes that getting married and receiving dowry money will help him pay it off. Sailu's engagement has been put on hold due to the passing of Komarayya.

Komarayya's younger son, who currently resides in Surat, and his daughter, who stopped visiting their family due to a minor issue many years ago, both attend the funeral. Traditionally, pindam is offered on the third day after a death. When a crow lands on the food, that's when the family finally packs up and goes home.

Crows arrive, but not a single one touches the pindam. Will the family members put aside their differences in order to bring peace to the soul of the deceased?

Artistes’ Performances: Each performer is at his or her most authentic. They give very grounded and natural performances. Priyadarshi is completely in character and plays to his strengths.

Kavya Kalyanram is an ideal 'maradalu' for the hero. When family patriarch Komarayya, played by Sudhakar Reddy, makes an appearance early on, he immediately becomes the source of numerous humorous moments. Muralidhar Goud, Jayaram, and Roopa Lakshmi's believable performances add credibility to the story.

Technical Excellence: Bheems Ceciroleo, better known for his mass beats in the recent blockbuster ‘Dhamaka’, adds entirely new flavour. His music here has a distinct style because of its cultural foundations. The mood is enhanced by Bheems' music.

Acharya Venu's effective "palletooru" vignettes are another asset. On the other hand, the editing could have been sharper. The overwhelming number of similar sequences makes the experience feel a bit irritating after a point.

Highlights: Initial humorous sequences The pindam-kaki concept Natural performances

Drawback: Slow narration Repetitive scenes Melodramatic last portion

Analysis Typically, Tamil and Malayalam filmmakers weave stories that pay tribute to their regional roots and ethos. Venu Veldandi, known in films as comedian Tillu, presents a story in a similar vein and with a strong conviction in his debut directorial effort, "Balagam." Set in rural Telangana, the film essentially conveys the message that families should stand together, but the setting, narrative, and treatment are all very different from regular commercial Telugu films.

The family head dies a few minutes into the story, and the film deals with the events that follow his death. Venu narrates the story with dark humor at times, beautifully capturing many sequences that depict rural life.

The sight of rural women sobbing as everyone enters the house to pay their last respects to the deceased is a poignant moment, while Priyadarshi and his bride-to-be secretly romancing while the dead body is in their home is a lighter moment in this dark comedy approach.

The beginning of the sequences appears to be purposefully humorous, whereas the latter part of the story is all about sentiments and tear-jerker moments. No Telugu film has dealt with the concept of crows not touching the food left for the departed soul (a ritual in most Hindu families), and Venu Yaldandi succeeds on this front, revealing ugly scenes of how some family members cannot hide their egos even after the loss of a family head.

The director also handles the singing troupe called for the death ceremony quite well. "Balagam" succeeds because of its raw moments and witty sequences.

However, like most new directors, Venu seems to have lost judgment about the film's duration. His obsession with capturing the minutiae of rural life and family egos is frustrating, as many sequences are repetitive. The emotional drama would have had a greater impact if he had made the film in a shorter and more compact format.

Overall, "Balagam" is a grounded story told in an honest and earthy manner. With the exception of flaws such as repetitiveness and excessive runtime, the film is enjoyable to watch once we become acquainted with the setting and characters. It should not be seen in a regular commercial movie way.

Bottom line: Non-Commercial

For exciting updates on national affairs and up-to-date news click here on India Brains

  • Tillu Square Review: Siddhu's Solo Show
  • The Goat Life Review: Survival Story
  • Om Bheem Bush Review: No Logic Only Fun

Tags: Balagam Balagam Review Balagam Movie Review Balagam Rating Balagam Movie Rating Balagam Telugu Movie Review Balagam Telugu Movie Rating

TS BJP demands CBI probe into Phone Tapping

ADVERTISEMENT

  • Cast & crew

Add a plot in your language

  • Om Prakash Rao
  • Sadhu Kokila

Avinash

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

User reviews

  • December 2021 (India)
  • See more company credits at IMDbPro

Technical specs

Related news, contribute to this page.

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Production art

Recently viewed

Select a City

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Medithon Visual Stories Music Events Videos Theatre Photos Gaming

'Animal spread awareness about toxic partners'

‘Animal’ spread awareness about toxic partners: Siddhant Karnick - Exclusive

Boney Kapoor on making a biopic on Sridevi

Boney Kapoor reveals if he ever wants to make a biopic on Sridevi: 'Till the time I've alive...'

Ranbir rides an 8 crore Bentley Continental

Ranbir Kapoor cruises home in Rs 8 crore luxury Bentley Continental

Celebs who found love again after broken engagements

Siddharth Chopra to Jennifer Lopez: Celebs who found love again after broken engagements

Tamannaah raises the bar in green-black dress

Tamannaah Bhatia raises the glam bar in a green and black one-shoulder jumpsuit

Monkey Man to mint $12 million!

Monkey Man box office early estimates: Dev Patel directorial predicted to deliver a knockout with $12 million haul

Movie Reviews

Ooru Peru Bhairavakona

Ooru Peru Bhairavakona

Madame Web

Kuch Khattaa Ho Jaay

Aakhir Palaayan Kab Tak..?

Aakhir Palaayan Kab Tak...

The Holdovers

The Holdovers

Siren

Singapore Saloon

Indian Police Force Season 1

Indian Police Force Sea...

Movie listings.

belgaum movie review in telugu

30 Hours Survival: Gau...

belgaum movie review in telugu

Welcome Wedding

belgaum movie review in telugu

Bengal 1947

belgaum movie review in telugu

3rd October

belgaum movie review in telugu

What A Kismat

belgaum movie review in telugu

Madgaon Express

belgaum movie review in telugu

Swatantrya Veer Savark...

belgaum movie review in telugu

Visual Stories

belgaum movie review in telugu

Raashii Khanaa - A golden dream

belgaum movie review in telugu

Sargun Mehta's Saree Saga: From Chic to Traditional

belgaum movie review in telugu

Aparna Das’ travel diaries

belgaum movie review in telugu

Chhatrapati Shivaji Maharaj: 5 actors who played the iconic character on-screen

belgaum movie review in telugu

'Kalvan' actress Ivana aces all kinds of attire

belgaum movie review in telugu

Most expensive Indian films on OTT

belgaum movie review in telugu

Anupama Parameswaran's traditional saree look melts social media

belgaum movie review in telugu

​Exploring the timeless elegance of actress Sri Gouri Priya​

belgaum movie review in telugu

Times when Malavika was a walking bouquet

belgaum movie review in telugu

A yet another black ensamble of Shruti Haasan

Filmfare Awards

Filmfare Awards

National Awards

National Awards

Oscar Awards

Oscar Awards

Zee Cine Awards

Zee Cine Awards

Golden Globe Awards

Golden Globe Awards

Crew box office collection day 5: Kareena Kapoor Khan, Kriti Sanon and Tabu starrer sees further drop on Tuesday

Crew box office collection day 5: Kareena Kapoor Khan, Kriti Sanon and Tabu starrer sees further drop on Tuesday

'Crew' box office collection worldwide day 4: Tabu, Kareena Kapoor and Kriti Sanon starrer inches towards Rs 100 crore mark; mints Rs 70 crore

'Crew' box office collection worldwide day 4: Tabu, Kareena Kapoor and Kriti Sanon starrer inches towards Rs 100 crore mark; mints Rs 70 crore

Vijay Deverakonda and Mrunal Thakur’s Family Star takes a below par start in USA

Vijay Deverakonda and Mrunal Thakur’s Family Star takes a below par start in USA

Shaitaan Box Office collection Day 23 : Ajay Devgn starrer should cross Rs 140 crore mark today

Shaitaan Box Office collection Day 23 : Ajay Devgn starrer should cross Rs 140 crore mark today

Madgaon Express Box Office collection: Kunal Kemmu’s directorial venture earned only Rs 54 lakhs on second Monday

Madgaon Express Box Office collection: Kunal Kemmu’s directorial venture earned only Rs 54 lakhs on second Monday

​Swatantra Veer Savarkar Box Office Collection: Randeep Hooda starrer drops on second Monday by 65 %

​Swatantra Veer Savarkar Box Office Collection: Randeep Hooda starrer drops on second Monday by 65 %

Animal Preview: Ranbir Kapoor and Sandeep Reddy Vanga are set to shake up the box office hierarchy

Animal Preview: Ranbir Kapoor and Sandeep Reddy Vanga are set to shake up the box office hierarchy

Tu Jhoothi Main Makkaar

Tu Jhoothi Main Makkaar

Selfiee

‘Kuttey’

Sridevi always wanted daughter Janhvi Kapoor to get married, reveals Boney Kapoor

Sridevi always wanted daughter Janhvi Kapoor to get married, reveals Boney Kapoor

'I'm not from that generation, Karisma is': When Kareena Kapoor Khan refused to pose with Twinkle Khanna and Rani Mukerji for a picture

'I'm not from that generation, Karisma is': When Kareena Kapoor Khan refused to pose with Twinkle Khanna and Rani Mukerji for a picture

'Aadujeevitham - The Goat Life' special screening: Bollywood Glitterati grace special screening of Prithviraj Sukumaran's film

'Aadujeevitham - The Goat Life' special screening: Bollywood Glitterati grace special screening of Prithviraj Sukumaran's film

Priyanka Chopra's brother Siddharth Chopra and Neelam Upadhyay get 'roka-fied'; soon-to-be mami's photograph cuddling Malti goes viral

Priyanka Chopra's brother Siddharth Chopra and Neelam Upadhyay get 'roka-fied'; soon-to-be mami's photograph cuddling Malti goes viral

Aryan Khan's alleged relationship with Brazilian actress Larissa Bonesi fuels online speculation; old video from a concert goes viral

Aryan Khan's alleged relationship with Brazilian actress Larissa Bonesi fuels online speculation; old video from a concert goes viral

'Disappointed' Amitabh Bachchan reflects on Mumbai Indians' defeat in IPL match; shares Mumbai tunnel experience

'Disappointed' Amitabh Bachchan reflects on Mumbai Indians' defeat in IPL match; shares Mumbai tunnel experience

  • Showtimes /
  • Telugu Movies in Belgaum
  • Comedy Movies
  • Romantic Movies
  • Horror Movies
  • Action Movies
  • Thriller Movies
  • Drama Movies
  • Family Movies
  • Hindi Romantic Movies
  • Adventure Movies
  • Animation Movies

Telugu Movies in Belgaum Showing Telugu movies for today

Upcoming telugu movies.

Man Of The Match

Man Of The Match

Rajendra Prasad , Mrudula Murali

2 hrs 15 mins

Aina Ishtam Nuvvu

Aina Ishtam Nuvvu

Rahul Dev , Posani Krishna Murali , Saptagiri , Naveen Vijay Krishna , Nagendra Babu , Keerthy Suresh

Aavesham

Ajith Kumar , Shruti Haasan , Raai Laxmi , Kabir Duhan Singh , Rahul Dev

2 hrs 3 mins

Puliraja IPS

Puliraja IPS

Potti Rambabu

2 hrs 10 mins

Yesu Kristu Rendava Rakada

Yesu Kristu Rendava Rakada

Annapurna , Hemaraj , Kavitha

2 hrs 2 mins

Oka Tupaki Moodu Pittalu

Oka Tupaki Moodu Pittalu

Dharmavarapu Subramanyam , Anushka Roy , M. S. Narayana , Krishna Bhagavaan , Sriram L. B , Brahmanandam , Shamili Sharma

Rayabhari

Varun Tej , Aditi Rao Hydari , Satyadev Kancharana , Lavanya Tripathi

Rudhiram

Jagapati Babu

Sridevi

Anukriti Sharma

Chamanthi

Santosh , Sindhuja , Mahesh

Ila Naa Jathaga

Ila Naa Jathaga

Dinesh Naidu , Nithyasree Reddy

Mayadari Malligadu

Mayadari Malligadu

Sudheer Babu , Namratha , Ali

Enemy

Mahesh Babu , Shraddha Kapoor

Jathagaa

Nithya Menen , Dulquer Salmaan , Lena Abhilash Kumar , Thilakan

2 hrs 1 min

4G

Manikanta Sunni , Uday , Sunanda Mala Setti , Chandra Kala , Lucky

Anushtanam

Ghazal Sriniavs , Madhavilatha

Duet

Karthi , Aditi Rao Hydari , RJ Balaji , Vipin Sharma , Shraddha Srinath

Bichagada Majaka

Bichagada Majaka

Neha Deshpande , Chitram Seenu

Nine

Atul Kulkarni , Kabir Duhan Singh

Kadapa Simham

Kadapa Simham

Prahlad , Pooja Roshan , Jaya Prakash Reddy , Satyam Rajesh

Popular Movie Reviews

Crew

Woh Bhi Din The

Patna Shuklla

Patna Shuklla

Bengal 1947

Swatantrya Veer Savarkar

Shaitaan

Ae Watan Mere Watan

Popular in movies.

Priyanka Chopra reveals she was ‘close to losing’ her daughter Malti Marie

  • Shah Rukh Khan's darling daughter Suhana Khan sets internet on ...
  • SHOCKING! 'Sadak 2' actress Chrisann Pereira REVEALS she washed...
  • 68th Hyundai Filmfare Awards 2023: Complete list of winners - W...
  • Rahul Vaidya and Priya Mallick celebrate the success of 'Mehndi...
  • Raveena Tandon, Bhumi Pednekar amp up the glam quotient
  • Mrunal Thakur to Tamannaah Bhatia, Alia Bhatt to Janhvi Kapoor ...
  • Varun Dhawan bags Maharashtrian of the Year Award
  • Alaya F opens up about what made her take a 'U-Turn' to Bollywo...
  • Akshay Kumar turns entrepreneur, launches his clothing store in...
  • Did you know Sridevi refused to work with Sanjay Dutt after thi...
  • Murder or suicide? Bhojpuri actress Akanksha Dubey's death myst...
  • #CelebrityEvenings: From Raveena Tandon to Shilpa Shetty Kundra...
  • 68th Hyundai Filmfare Awards 2023: From Alia Bhatt to Rekha, ce...
  • Mrunal Thakur says 'allow me to reintroduce myself' as she ups ...
  • Kolkata Knight Riders batsman Rinku Singh reveals Shah Rukh Kha...
  • Monalisa sets the internet on fire as she poses in a transparen...
  • 68th Hyundai Filmfare Awards 2023: Alaya F, Rakul Preet Singh a...
  • 'Goa tan in Mumbai': Here's how Mrunal Thakur started her day t...
  • Kareena Kapoor Khan gets spotted with Taimur; fan asks, 'Is she...

IMAGES

  1. Balagam aka Belgaum (2023) Wiki, OTT Platform (Audio: Telugu, Tamil

    belgaum movie review in telugu

  2. Balagam Movie Review

    belgaum movie review in telugu

  3. Balagam |#village Belgaum movie |By shiva puppala| village sentiment 😭😭

    belgaum movie review in telugu

  4. Belgaum Movie Director Venu

    belgaum movie review in telugu

  5. Balagam

    belgaum movie review in telugu

  6. Pranayam (2024)

    belgaum movie review in telugu

VIDEO

  1. Bramayugam Movie Review

  2. Balagam Success meet at Karimnagar LIVE

  3. Balagam Promo -04

  4. Balagam Movie Funny Teaser

  5. Balagam Movie Review

  6. Producer Dil Raju and Venu Emotional Response on Balagam Movie Result

COMMENTS

  1. Balagam Review: రివ్యూ: బ‌ల‌గం

    Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా 'బ్రీత్‌'. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక.

  2. Balagam Movie Review: Ingenuity in telling a natively rooted story is

    Balagam Movie Review: Critics Rating: 3.0 stars, click to give your rating/review,Watch it for its excellent storytelling, laced with the art and culture of rural Telangana. This sim

  3. Balagam Movie Review: Ingenuity in telling a natively rooted story is

    Balagam Movie Review: Ingenuity in telling a natively rooted story is its strength. Times of India. Paul Nicodemus, TNN, Mar 3, 2023, 03.15 AM IST Critic's Rating: 3.0/5. Story: Komurayya (Sudhakar Reddy), an old man living in a Telangana village, is a jovial figure who wakes up early in the morning, greets everyone and works on his farm.

  4. Balagam Movie Review In Telugu

    విడుదల తేదీ : మార్చి 03, 2023 123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5. నటీనటులు: ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం ...

  5. Balagam Movie Review, Rating {3/5}

    Priyadarshi Pulikonda And Kavya Kalyanram Movie Balagam Review And Rating; ... Category : Andhra Pradesh News Telangana News Business News India News Telugu Movies Sports News Astrology Lifestyle. Language Sites : Kannada News Tamil News Marathi News Malayalam News Bengali News Gujarati News Hindi News.

  6. Balagam movie review: An honest slice of life film

    Balagam is an honest slice of life story from rural Telangana. It might feel a bit anachronistic, yet it deserves praise for attempting to bring forward a part of life that has been ignored so long in Telugu cinema. Priyadarshi in a still from the film Balagam. Balagam (meaning Friends & Family), starring Priyadarshi, Sudhakar Reddy and Kavya ...

  7. Balagam Telugu Movie Review

    123telugu.com Rating : 3/5. Starring: Priyadarshi, Kavya Kalyanram, Venu, Muralidhar Goud, Jayaram, Roopa, Racha Ravi. A small-budget film named Balagam starring Priyadarshi and Kavya Kalyanram in the lead roles gained decent buzz of late. Directed by comedian Venu Yeldandi, the movie is backed by Dil Raju. The film hit the screens today, and ...

  8. Balagam Movie Review: Comedian Venu Tillu's Directorial Debut Is A

    The movie gave life to several technicians and actors, along with raking the moolah. Balagam is a must-watch film for Telugu-speaking people. Balagam is honest, and grounded.

  9. 'Balagam' movie review: A beautiful exploration of culture and the

    Having watched films like Karnan (2021), Garuda Gamana Vrishabha Vahana (2021), and Angamaly Diaries (2017) I have always yearned for Telugu films to portray an

  10. Balagam (2023)

    Balagam: Directed by Venu Yeldandi. With Priyadarshi Pulikonda, Kavya Kalyanram, Kethiri Sudhakar Reddy, Kota Jayaram. Balagam is set in a village in Telangana and it revolves around the after effects on a family and its relations, both with the village folks and among themselves, after the jovial patriarch of the family suddenly passes away.

  11. Balagam Movie (2023): Release Date, Cast, Ott, Review, Trailer, Story

    Balagam Telugu Movie: Check out Priyadarshi's Balagam movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release date ...

  12. 'Balagam' movie review: Death and drama, wrapped in humour

    'Balagam', first-time director Venu Yeldandi's Telugu indie-style drama starring Priyadarshi, is outrageously funny while holding a mirror to fractured familial ties and human behaviour

  13. Balagam Movie Review: Rustic and Emotional

    Movie: Balagam Rating: 2.75/5 Banner: Dil Raju Productions Cast: Priyadarshi, Kavya Kalyanram, Sudhakar Reddy, Muralidhar Goud, Jayaram, Roopa Lakshma, Venu and others Music: Bheems Ceciroleo DOP: Acharya Venu Editor: Madhu Presented by: Shirish Producers: Harshith Reddy, Hanshitha Reddy Direction: Venu Yeldandi Release Date: March 03, 2023. Dil Raju, one of India's most prominent producers ...

  14. Balagam (film)

    Balagam (transl. Kith and Kin) is a 2023 Indian Telugu-language family drama film written and directed by actor Venu Yeldandi, in his directorial debut. It was produced by Hanshitha Reddy and Harshith Reddy, respectively, under Dil Raju Productions.. The film features Priyadarshi, Kavya Kalyanram, Sudhakar Reddy, Kota Jayaram, Mime Madhu and Muralidhar Goud in primary roles.

  15. Balagam Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News

    Balagam Movie Review & Showtimes: Find details of Balagam along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast. ... Telugu Movies 2024; Malayalam Movies ...

  16. Balagam (2023)

    Napoleon Sam Bahadur 12th Fail Sapta Sagaralu Dhaati (Side B) Bhagavanth Kesari. Tiger 3 Aadikeshava. Balagam (2023), Drama released in Telugu language in theatre near you in hyderabad. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  17. Balagam Movie Public Review

    Balagam Movie Team Funny Interview on Mango Telugu Cinema. Balagam 2023 Latest Telugu Movie Starring Priyadarshi and Kavya Kalyanram. Directed by Venu Tillu....

  18. Belgaum (2021)

    Belgaum: Directed by Om Prakash Rao. With Avinash, Sadhu Kokila, Nikhita, Bullet Prakash.

  19. Telugu Movies in Belgaum

    Telugu Movies in Belgaum : Check out the list of all now showing Telugu Movies in Belgaum along with movie showtimes, review, trailer, photos, videos and more only on eTimes.

  20. Telugu Movie Reviews

    OTT Review : Bhamakalapam 2 - Telugu film on Aha. Review : Rajadhani Files - Disappointing political drama. Review : True Lover - Realistic but overstretched. Review : Ravi Teja's Eagle - Explodes in parts. Review : Rajinikanth's Lal Salaam - Dull and disappointing. Review : Yatra 2 - Treat for YS Jagan fans.

  21. Movie Tickets, Plays, Sports, Events & Cinemas nearby

    Watch the latest movies from Bollywood, Hollywood and regional cinema in Belagavi (Belgaum ) with BookMyShow . Find out the showtimes, reviews, trailers and book your tickets online in advance.

  22. Animal (2023)

    Animal (2023), Action Crime Drama released in Hindi Telugu Tamil Kannada language in theatre near you in belagavi-belgaum. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  23. Telugu Movies in Belagavi (Belgaum)

    I Prem U Ganaa Phalana Abbayi Phalana Ammayi Mrs. Chatterjee Vs Norway Kabzaa Phulrani GeetaSakshigaa Jambu Maharishi John Wick: Chapter 4 Mana Museum Es Jahano Door Kitte Chal Jindiye. Latest Telugu movies 2023 list - Check out new Tollywood films released in 2023 along with Telugu movie trailers, reviews & ratings.